News
IND vs WI 2nd T20 లో టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత్ జట్టులో ఒక మార్పు – west indies vs india 2nd t20i match toss updates from st kitts
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్
వెస్టిండీస్ తుది జట్టు: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రొవ్‌మెన్ పొవెల్; సిమ్రాన్ హెట్మెయర్, దేవాన్ థామన్, జేసన్ హోల్డర్, అకేల హొసెన్, ఓడెన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెకాయ్
షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకి ప్రారంభంకావాల్సిన మ్యాచ్.. మూడు గంటలు ఆలస్యంగా స్టార్ట్ అవుతోంది. ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో.. తొలుత 10 గంటలకి మ్యాచ్ టైమింగ్‌ని మార్చారు. అయినప్పటికీ.. లగేజీ ఆటగాళ్ల చేతికి రాలేదు. దాంతో.. మరో గంట ఆలస్యమైంది.