Ifl Share,రెండు సార్లు బోనస్ షేర్లతో అద్భుతం.. లక్షకు రూ. 21 లక్షల లాభం.. మరో బంపర్ ఆఫర్! – two bonus shares, one stock split: multibagger sme ipo turns rs 1.2 lakh to rs 21.63 lakh in six years
Real Estate: వార్నీ.. ఎకరం రూ.236 కోట్లు.. కోకాపేట్ సహా రికార్డులన్నీ బద్దలు.. 22 ఎకరాలకు రూ.5200 కోట్లతో డీల్!
ఈ ఐఎఫ్‌ఎల్ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 2022 సెప్టెంబర్‌లో ఒకసారి, 2023 ఏప్రిల్‌లో మరోసారి బోనస్ ప్రకటించింది. తొలుత 2022 సెప్టెంబర్ 21న 1:1 రేషియోలో ఎక్స్ బోనస్ కాగా.. ఇక్కడ ఒక్కో షేరుకు మరో షేరు ఫ్రీగా వచ్చి చేరింది. 2023, ఏప్రిల్ 21న రెండోసారి 1:4 రేషియోలో బోనస్‌తో ప్రతి 4 షేర్లకు ఒక ఫ్రీ షేరు వచ్చింది. 2023, ఏప్రిల్ 21నే 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అయింది. రూ. 10 ముఖవిలువ (ఫేస్ వాల్యూ) ఉన్న ఒక్కో షేరు రూ.1 ఫేస్ వాల్యూ ఉన్న 10 షేర్లుగా మారింది.
రూ.21 లక్షలు ఎలాగంటే?
2017న ఈ ఐపీఓ లాంఛ్ కాగా అప్పుడు రూ.20 దగ్గర లిస్ట్ అయింది. ఈ లెక్కన రూ.1.20 లక్షల పెట్టుబడికి మొత్తం 6 వేల షేర్లు వచ్చాయి. తొలిసారి 1:1 బోనస్‌తో షేర్ల సంఖ్య 12000 అయింది. తర్వాత 1:4 బోనస్‌తో షేర్ల సంఖ్య 15000 గా మారింది. తర్వాత 1:10 స్టాక్ స్ప్లిట్‌తో షేర్ల సంఖ్య 1,50,000 అయింది. ఇక్కడ స్టాక్ స్ప్లిట్‌తో షేర్ల సంఖ్య పెరిగినా.. ధర అడ్జెస్ట్ అవుతుంది. ప్రస్తుతం షేరు ధర రూ.14.42 గా ఉండగా.. మొత్తం లాభం (1.20 Lakhs x 1,50,000) = రూ. 21.63 లక్షలు అయింది.
SBI: ఇలా చిటికెలో బ్యాంక్ స్టేట్‌మెంట్.. జస్ట్ మిస్డ్ కాల్‌తో క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్.. ఇంకెన్నో బెనిఫిట్స్..
Read Latest Business News and Telugu News