Entertainment

Kamal Haasan: కమల్‌ హాసన్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?


ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు.

Kamal Haasan: కమల్‌ హాసన్‌కి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Kamal Haasan

Basha Shek

Advertisement

Basha Shek |

Nov 24, 2022 | 8:09 AM




ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన చెన్నైలోని పోరూర్‌ రామచంద్ర ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతున్నారు. కమల్‌హాసన్‌ ఇంతకుముందు కరోనా బారిన పడ్డారు. అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తిరిగి ఇప్పుడు శ్వాస సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button