News

Guess The Actress: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ | Do you remember who the heroine is in this photo.. She is none other than the heroine of the movie Bachelor Divya Bharathi.


పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే యువత మనస్సులో స్థానం సంపాధించుకుంది.

చాలా మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో క్లిక్ అవుతూ ఉంటారు. ఒక్క సినిమా చాలు కొంతమంది భామలకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపడేస్తుంది. అలా క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో ఈ భామ ఒకరు. పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే యువత మనస్సులో స్థానం సంపాధించుకుంది. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అనేలా కవ్వించింది. ఇక బోల్డ్ సీన్స్ లో అయితే రెచ్చిపోయి నటించి కట్టిపడేసింది. ఇంతకు ఈ భామ ఎవరో గుర్తుపట్టారా.? చాలామంది కుర్రాళ్లకు ఈ బ్యూటీ ఇప్పుడు ఫెవరెట్ హీరోయిన్ కూడా ఆమె ఎవరో కాదు.

తొలి సినిమాతో కట్టిపడేసిన ఈ బ్యూటీ పేరు దివ్యభారతి. తమిళ్ సినిమా బ్యాచ్ లర్ సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మొదటి సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. బ్యాచ్ లర్ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది.

ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమా చేస్తోంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి నటిస్తోంది ఏ క్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది దివ్యభారతి. ఇక ఈ అమ్మడు మంచి ఛాన్స్ దొరికితే తెలుగులో కూడా నటించాలని ప్రయత్నిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో  ఈ బ్యూటీకి 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button