Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పెరగని బంగారం ధరలు.. రేట్ల వివరాలివే.. | Gold and Silver Rate Today: March 7th 2023 Gold Silver Price in Delhi Mumbai Chennai Hyderabad Vijayawada
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,550 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.67,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,550 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 లుగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.67,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.70,600, బెంగళూరులో రూ.70,600, కేరళలో 70,600, కోల్‌కతాలో 67,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,600, విజయవాడలో రూ.70,600, విశాఖపట్నంలో రూ.70,000 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..