Tollywood : నీ కన్ను నీలి సముద్రం.. కళ్ళతోనే కట్టేస్తోన్న ఈ కుర్రభామలు ఎవరో కనిపెట్టండి చూద్దాం..!

అందమైన అమ్మాయిల్లో ముందుగా మనల్ని అట్రాక్ట్ చేసేది కళ్ళే.. నోటితో పలకలేని ఎన్నో భావాలని కళ్ళు పలుగుతాయి. మన ఆనందాన్ని,ఎమోషన్ ఏదైనా.. మోసేది మన గుండె అయినా దాన్ని దాచేది మాత్రం కళ్ళే. అతివలు అందాన్ని రేటింపు చేసేవి కళ్ళే. కళ్ళను బట్టి మొహాన్ని గుర్తుపట్టడం కొంచం కష్టమే కానీ.. కొంతమందిని సులువుగానే కనిపెట్టవచ్చు. తాజాగా అలాంటి పజిలే మీకోసం.. పై ఫొటోలో ఉన్న నలుగురు ముద్దగుమ్మలను కనిపెట్టండి చూద్దాం.. పై ఫొటోలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. తమ అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎవరో కనిపెట్టండి చూద్దాం.?
పై ఫొటోలో ఉన్న హీరోయిన్స్ ఎవరో కాదు.. మన టాలీవుడ్ భామలే. వారు ఎవరంటే.. పై ఫొటోలో కనిపిస్తోన్న మొదటి కళ్ళు కనిపెట్టడం కొంచం కష్టమే అవి అందాల భామ కేతిక శర్మ కళ్ళు. ఈ ముద్దుగుమ్మ ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లే లేత అందంతో యువతను తెగ ఆకట్టుకుంది ఈ భామ.ఇక పై నుంచి రెండో కళ్ళు మనకు బాగా తెలిసిన భామవే.. ఆమె రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ పై గట్టి ఫోకస్ పెట్టింది.
అలాగే కింగి వరసలో మొదట ఉన్న కళ్ళు కూడా మనకు బాగా తెలిసినవే.. అవి సన్నజాజి ఇలియానావి.. ఆ అమ్మడు ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఊపేసింది ఈ చిన్నది.
ఇక ఇప్పుడు సినిమాలు తగ్గించింది. అలాగే చివరిగా ఉన్న కళ్ళు అదితి రావు హైదరి ఈ భామ