Entertainment

Faria Abdullah: అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

 జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.

Oct 29, 2022 | 8:17 PM

Rajeev Rayala

Rajeev Rayala |

Oct 29, 2022 | 8:17 PM

 ఒకే ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది. ఫరియా అందాలకి అబ్బాయిల ఫిదా అంతే.. తాజా ఫొటోస్ తో మరోసారి హల్ చల్ చేస్తుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సంతోష్ శోభన్  నటిస్తోన్న సినిమా  లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. ఈ సినిమాకు దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయలు పంచుకుంది ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడు మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా మంచి కథ. బిగినింగ్ నుండి ఎడింగ్ వరకూ చాలా లేయర్స్ వున్న స్క్రిప్ట్. నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. 

 అలాగే  లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.

 అలాగే  లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ ట్రావెలింగ్ నేపధ్యంలో వుంటుంది. అలాగే ఇందులో నా పాత్రలో చాలా మలుపులు, ఎత్తుపల్లాలు వుంటాయి. ఇందులో ప్రతి పాత్రకు ఒక నేపధ్యం ఉంటూ కథలో భాగం అవుతుంది.

 జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.

 జాతిరత్నాలు తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ లో కనిపించా. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హీరోయిన్ గా నా రెండో సినిమా. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. జాతిరత్నాలు లానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది.

Advertisement
లిమిటేషన్లు ఏమీ లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి అని చెప్పుకొచ్చింది 

Most Read Stories

Related Articles

Back to top button