మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి టీవీ9కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..