Entertainment

Tollywood: నడుమోపుల్లో మెరుపులు.. నీలి కన్నుతో కవ్వింపులు.. ఇంతకు ఎవరు ఈ సొగసరి


Actress

అందం అభినయం ఉన్న అదృష్టం కలిసిరాని ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందాలు ఆరబోస్తున్నప్పటికీ ఆఫర్లు మాత్రం అల్లంత దూరానే ఆగిపోతున్నాయి. ఆ లిస్ట్ లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఇంతకు పై ఫొటోలో నడుము అందాలతో మతిపోగొడుతోన్న చిన్నది ఎవరో కనిపెట్టారా..? ఈ అమ్మడికి ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఇంతకు ఎవరు ఈ వయ్యారి భామ.? మీకోసం చిన్న హింట్ కూడా ఉంది ఎక్కువగా వార్తల్లోనూ నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

పై ఫొటోలో కనిపిస్తోన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు ఒకప్పుడు యువతను ఆకట్టుకున్న పూనమ్ బజ్వా . నవదీప్ నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  అక్కినేని నాగార్జున నటించిన బాస్ సినిమాలో పూనమ్  సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత పరుగు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా తెలుగు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కనిపించింది ఈ భామ.

ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచి అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సమాజంలో జరిగే వాటి పై కూడా పూనమ్ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం తమిళ్ , మలయాళ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో అవకాశం కోసం ఎదురుచూస్తుంది.

View this post on Instagram

 

A post shared by Poonam Bajwa (@poonambajwa555)

 



Advertisement

Related Articles

Back to top button