Khadgam: ఖడ్గం సినిమాలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే మతిపోవాల్సిందే
పై ఫోటీలో ఉన్న హీరోయిన్ గుర్తుందా .? కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో నటించింది అందాల భామ కిమ్ శర్మ.
చాలా మంది అందాలభామలు ఇలా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకొని అలా వెళ్లిపోతుంటారు. అలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు. అప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చి ఇప్పుడు కనుమరుగైన ముద్దుగుమ్మలు ఎలా ఉన్నారు అని నెటిజన్లు గూగుల్ ను గాలించేస్తోన్నారు. అలా గాలిస్తున్న హీరోయిన్స్ లో పై ఫొటోలో కనిపిస్తోన్న ముద్దుగుమ్మ ఒకరు. పై ఫోటీలో ఉన్న హీరోయిన్ గుర్తుందా .? కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో నటించింది అందాల భామ కిమ్ శర్మ. ఆ సినిమాలో శ్రీకాంత్ కు జోడీగా నటించింది కిమ్ శర్మ. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ మత్తెక్కించే పాటతో అదరగొట్టిన ఈ భామ ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. చాలా కాలం తర్వాత మగధీర సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది కిమ్ శర్మ. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది.?
కిమ్ శర్మ బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అక్కడ పలు సినిమాల్లో.. కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది కిమ్ శర్మ. ఇక నటుడు హర్షవర్ధన్ రానాతో ప్రేమ ప్రయాణం సాగించింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోయారని తెలుస్తోంది. తాజాగా కిమ్ శర్మ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కిమ్ శర్మ.. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 43 ఏళ్ల వయసులోనూ ఈ భామ ఏమాత్రం చెరగని అందంతో ఆకట్టుకుంటుంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి