News

deputy forest range officer, Bhupalpally: మరో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి.. దైవదర్శనానికి కాలినడకన వెళ్తుండగా.. – bhupalpally district deputy forest range officer died with heart attack in tirupati


Bhupalpally: భద్రాది కొత్తగూడెం పారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హాత్య ఘటన మరవక ముందే మరో అటవీ అధికారులు మరణించారు. జగిత్యాల జిల్లాకు చెందిన అధికారి తిరుపతికి వెళ్లి అక్కడ ప్రాణాలు విడవటం విషాదకరం. అయితే.. కుటుంబసభ్యులతో కలిసి వెంకన్న దర్శనానికి కాలినడకన వెళ్తున్న అధికారికి.. అలిపిరి మార్గంలో ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆ అధికారి ప్రాణాలు విడిచారు.

 

Related Articles

Back to top button