News
Dachepalli Auto Accident, పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు – five killed and several injured in road accident near dachepalli palnadu district
Authored by Thirumala Babu | Samayam Telugu | Updated: 17 May 2023, 6:31 am
Pondugula Auto Accident నల్గొండ జిల్లా నుంచి కూలీలు పల్నాడు జిల్లాకు వస్తున్నారు.. పొందుగల దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాాయాలు అయ్యాయి.
ప్రధానాంశాలు:
- పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో ప్రమాదం
- ఐదుగురు దుర్మరణం, ఏడుగురికి తీవ్ర గాయాలు
- బాధితులంతా నల్గొండ జిల్లాకు చెందినవారు
- Read Latest Andhra Pradesh News and Telugu News
సమీప నగరాల వార్తలు
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.