Entertainment

Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్‌


Chiranjeevi Tweet

ఇండస్ట్రీకి పెద్దగానే కాదు.. సినిమాల్లో మెగాస్టార్‌గా.. టాప్‌ పొజిషన్లో ఉన్న చిరంజీవి… తాజాగా తన బిడ్డ విషయంలో గర్వంగా ఫీలయ్యారు. ఆస్కార్‌ రేంజ్‌ వరకు చెర్రీ వెళ్లాడాన్ని చాలా ఎమోషనల్‌గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు చెర్రీనే విషయంలోనే కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఫీలవుతున్నారు చిరు. హృదయ పూర్వకంగా అల్లుడు బన్నీకి విషెస్ కూడా చెప్పారు.ఎస్ ! గంగోత్రి సినిమాతో.. టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. ఐకాన్ స్టార్‌గా నామ్ కమాయించారు. టాలీవుడ్‌లోనే సక్సెస్‌ ఫుల్‌గా… 20 ఇయర్స్‌ను ఫినిష్ చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగానే అల్లు అర్జున్ మామ మెగాస్టార్ చిరు.. బన్నీని విష్‌ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్‌ !! ఎంతంటే ??

Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!

కొడుకు సమాధిపై క్యూ ఆర్‌ కోడ్‌ !! ఆ తండ్రి చేసిన పనికి..

గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా

Advertisement

రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి !!

Related Articles

Back to top button