Entertainment

Waltair Veerayya: వైజాగ్ లో వేటగాడు.. పూనకాలతో ఊగుతున్న పులి.. వాల్తేరు వీరయ్యా ప్రీ రిలీజ్ ఈవెంట్..(లైవ్)


Chiranjeevi And Ravi Teja Movie Waltair Veerayya Pre Release Event In Vizag Live Video


మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యా సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ప్రీరిలీజ్ వేదిక మారింది.  వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికీ మూడు సార్లు వాల్తేరు వీరయ్య వేదిక మారింది. మొదట ఆర్కే బీచ్.. తర్వాత ఏయూ.. మళ్లీ ఆర్కేబీచ్ అని అన్నారు. తాజాగా ఏయూలోనే ఫైనల్ చేశారు విశాఖ పోలీసులు. అయితే ఉదయం నుంచి ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు వాల్తేర్ వీరయ్య యూనిట్. ఇప్పుడు సీపీ ఆదేశాలతో మళ్లీ ఏయూలో ఏర్పాట్లు మొదలు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Advertisement

Related Articles

Back to top button