News

chikoti praveen, Casino చికోటి ప్రవీణ్ కేసు: ముగ్గురు TS ఎమ్మెల్యేలకు నోటీసులు.. ఈడీ దూకుడు – enforcement directorate issues summons to 3 mlas in telangana in chikoti praveen casino case


Casino Case: చికోటి ప్రవీణ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణకు చెందిన వారేనని తెలుస్తోంది. అయితే, ఎవరెవరికి నోటీసులు జారీ చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. కేసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

Back to top button