Entertainment

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో


Celebrity Life Is Not Easy Says Bollywood Star Ranbir Kapoor Video

బాలీవుడ్ మిస్టర్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్.. అలియా దంపతులు ప్రస్తుతం తమ కూతురితో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. గత నెలలో అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కూతురు పుట్టిన తర్వాత రణబీర్ తదుపరి సినిమా సెట్‏లో కనిపించలేదు. తన భార్య.. పాపకు పూర్తిగా తన ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు.. పేరెంటింగ్ హుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Advertisement

Related Articles

Back to top button