Entertainment
ఆకొచ్చి ముల్లు మీద పడ్డా… ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం నీకే కదా !!
ఆకొచ్చి ముల్లు మీద పడ్డా.. ముల్లొచ్చి ఆకు మీద పడ్డా.. నష్టం ఆకుకే కదా.. అది ఊర్శశికే కదా..! ఇదే నెట్టింట నెటిజన్లు చెబుతున్న కథ కదా..! ఆ కథలో హీరో రిషబ్ పంతే కదా..! ఎస్ ! నేను చెప్పింది అర్థం కాకుండా ఉన్నా..!