News
Big News Big Debate: తీరంలో రాజకీయ యాపారం..ఇన్వెస్టర్ సమ్మిట్‌పై సీఎం జగన్‌కు గంటా లేఖాస్త్రం.. లైవ్ వీడియో | Big news big debate on ap global investors summit live video on 02 03 2023
ఏపీలో కాదేది రాజకీయాలకు అతీతం అని… ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పైనా విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కింది సాగరతీరం.
ఏపీలో కాదేది రాజకీయాలకు అతీతం అని… ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పైనా విమర్శలు, ప్రతివిమర్శలతో వేడెక్కింది సాగరతీరం. కనీసం 2 లక్షల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా ఒప్పందాలకు సిద్ధమవుతుంటే.. నాలుగేళ్ల పాలన చూసిన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తారా అంటూ గంటా ప్రశ్నల వర్షం కురిపించారు.
Advertisement