News

ap mlc election volunteers, ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి.. కలెక్టర్లకు ఆదేశాలు – election commission order to keep volunteers away from election duties in andhra pradesh


Ap Mlc Elections కు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు రావడంతో స్పందించారు.

 

Related Articles

Back to top button