AP Graduate MLC Results, ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా.. 2 స్థానాల్లో ఘన విజయం, ఒకటి స్వల్పంగా! – telugu desam party won two graduate mlc seats
ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయదుంధుభి మోగించారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమలో టఫ్ ఫైట్ నడుస్తోంది.