ముఖ్యంగా యాంకర్ రవితో లాస్య చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి ఇక బిగ్‌బాస్ రియాలిటీషోలోనూ పాల్గొని మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 3. ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది
May 19, 2023 | 12:19 PM
యాంకర్ లాస్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన కామెడీ, పంచులు, ప్రాసలతో ముఖ్యంగా ఏనుగు, చీమ జోక్‌లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించిందామె.
ముఖ్యంగా యాంకర్ రవితో ఆమె చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి ఇక బిగ్‌బాస్ రియాలిటీషోలోనూ పాల్గొని మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 3. ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది
ఈ సెలబ్రిటీ రియాలిటీషోలో విజేతగా నిలవకపోయినప్పటికీ తన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరకు వంటలక్క బిరుదుతో షో నుంచి బయటకు వచ్చేసింది
టీవీ షోల సంగతి పక్కన పెడితే.. 2017లో మంజునాథ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. వీరి ప్రేమకు ప్రతిరూపంగా 2019లో దక్ష్ అనే కుమారుడికి జన్మనిచ్చిందీ అందాల యాంకరమ్మ.
ఇక ఈ ఏడాది మార్చి 8న మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది లాస్య. హోలీ పండగ రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Advertisement
తాజాగా తన రెండో కుమారుడి బారసాల వేడకను గ్రాండ్‌గా నిర్వహించారు లాస్య- మంజునాథ్ దంపతులు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.