Entertainment

Sir: చూస్తుండగానే ధనుష్ సర్ మూవీ దిమ్మతిరిగే రికార్డ్ !!


Sir

సార్ మొత్తానికి ఓ మైల్ స్టోన్ రీచయ్యారు. దిమ్మతిరిగే కలెక్షన్స్ ను పట్టేశారు. హిట్టు బొమ్మగా మాత్రమే కాదు .. సూపర్ డూపర్ హిట్టు బొమ్మగా మారిపోయారు. ఇప్పుడు ఈ న్యూస్‌తోనే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్లో ట్రెండ్ అయి కూర్చున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ సార్! తమిళ్లో వాతి పేరుతో.. బైలింగువల్‌ గా తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సితార ఎంటర్‌ టైన్మెంట్ ప్రొడక్షన్స్ లో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వచ్చినీ సినిమా ప్రభుత్వ పాఠశాలల మీద కార్పోరేట్ సంస్థల దౌర్జన్యాన్ని ఎండగట్టింది. విద్య విలువ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. అందరికీ విపరీతంగా నచ్చి.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas’s Project K: ప్రాజెక్ట్ K రిలీజ్‌కు ఎదురు దెబ్బ ??

నా కన్న తండ్రే.. నన్ను లైంగికంగా వేధించాడు !!

ఏం ఐడియా గురూ !! ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రేమతో స్నేహ మళ్లీ పడిపాయే

Upasana Konidela: ఈ సంవత్సరం నా భర్త రామ్ చరణ్ దే.. అంటున్న ఉపాసన..

Advertisement

Mahesh Babu: పాపం సానియా.. ఎంత పని చేసావు మహేషా..

 

Related Articles

Back to top button