Entertainment

Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా..


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా..

Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా..

Alia Bhatt, Ranbir Kapoor

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పండింటి పాపకు జన్మనిచ్చారు. ఆదివారం ఉదయం భర్త రణబీర్ కపూర్‏తో కలిసి ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితం చిన్నారికి జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button