Entertainment

Prabhas Adipurush: ఫస్ట్ డే 1000కోట్లు.. అదీ ప్రభాస్‌ రేంజ్‌..! అంచనాలను పెంచిన ఆదిపురుష్‌..


Adipurush Movie Towards First Day 1000 Crore Collections On Rebal Star Prabhas Range Video

ఆదిపురుష్‌! ప్రభాస్ కెరీర్లోనే ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే క్రేజీ సినిమాగా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ దాటికి.. బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కల్లో.. టాప్‌ ప్లేస్‌కు.. ఈ సినిమా వెళ్లడం పక్కా అనే టాక్ వస్తోంది. దానికి తగ్గట్టు.. ఫిల్మ్ అనలిస్టుల అంచనాల్లో కోట్లకు కోట్లకు కొళ్లగొట్టే అవకాశం ఉందనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్లో చెక్కర్లు కొడుతోంది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపరుష్‌ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవనుందనే టాక్ బీ టౌన్ నుంచి కాస్త గట్టిగా వస్తోంది. ఈ మూవీ ఎంత లేదన్నా ఫస్ట్ డే 150కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటుందనే అంచనా అక్కడి మీడియా సంస్థల్లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..

Prabhas – Sharwanand: శర్వానంద్ పెళ్లితో ట్రెండింగ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ లైఫ్ లో ఏం జరుగుంతుంది..?

Related Articles

Back to top button