Entertainment

Trisha: బాపుబొమ్మకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.. ఇండస్ట్రీలో మరోసారి త్రిష జోరు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: May 12, 2023 | 7:06 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష.. ఇప్పుడు మరోసారి ఫాంలోకి వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్ ప్రాంచైజీ సక్సెస్ తో మళ్లీ రేసులోకి వచ్చేసింది. కోవిడ్ సహా పలు కారణాలతో కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ సీరియస్ గా సినిమాలు చేస్తుంది. గత మూడు నాలుగేళ్లుగా త్రిషకు సరైన సక్సెస్ లేదు.

May 12, 2023 | 7:06 PM

 సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష.. ఇప్పుడు మరోసారి ఫాంలోకి వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్ ప్రాంచైజీ సక్సెస్ తో మళ్లీ రేసులోకి వచ్చేసింది.

 పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష కంబ్యాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. అంతేకాకుండా మరిన్ని అవకాశాలు క్యూకట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం 'రామ్ పార్ట్ వన్'..'లియో'లో..'శత్తురంగ్ వెట్టై-2' లో నటిస్తుంది. వీటితో పాటు 'ది రోడ్' అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తుంది.

ప్రస్తుతం ‘రామ్ పార్ట్ వన్’..’లియో’లో..’శత్తురంగ్ వెట్టై-2′ లో నటిస్తుంది. వీటితో పాటు ‘ది రోడ్’ అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తుంది.

 ఇవే కాకుండా.. ఇటు తెలుగులోనూ మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికి రకరకాల కారణాలతో తిరస్కరించింది.

Advertisement

 ఇవే కాకుండా.. ఈ బ్యూటీ కెరీర్ మరో ఐదేళ్లలో ముగిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే  వీలైనన్ని సినిమాలు చేయాలన్నది అమ్మడి ప్లాన్ గా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే వచ్చిన అవకాశాల్ని వదిలిపెట్టడం లేదు.

ఇటీవల త్రిష బ్యూటీఫుల్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నాలుగుపదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ.. అందంతోనే అద్భుతం చేస్తోంది త్రిష.

బాపుబొమ్మకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.. ఇండస్ట్రీలో మరోసారి త్రిష జోరు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button