Entertainment

Krithi Shetty: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. కృతిని చూసి కుమిలిపోతున్న కుర్రకారు..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: May 25, 2023 | 1:34 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఉప్పెన తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.

May 25, 2023 | 1:34 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 'ఉప్పెన'లా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచేసింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకుంది.

 ఉప్పెన తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.

కానీ ఆ తర్వాత కృతి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవలే కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.

 ఈ చిత్రంలో మరోసారి అక్కినేని నాగచైతన్యతో జత కట్టింది కృతి శెట్టి. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 ప్రస్తుతం ఈ బ్యూటీ మాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Advertisement
ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

 తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Krithi Shetty: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. కృతిని చూసి కుమిలిపోతున్న కుర్రకారు..

Krithi Shetty: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. కృతిని చూసి కుమిలిపోతున్న కుర్రకారు..

Krithi Shetty: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. కృతిని చూసి కుమిలిపోతున్న కుర్రకారు..

Krithi Shetty: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. కృతిని చూసి కుమిలిపోతున్న కుర్రకారు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button