Entertainment

Anupama Parameswaran: అందమైన సొగసుతో.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్న అందాల అప్సరస.. ఫొటోలు చూస్తే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Mar 01, 2023 | 8:25 PM

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. అఆ సినిమాతో.. అదరహో అనిపించింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలోకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుపమ.

Mar 01, 2023 | 8:25 PM

ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

 ఇక ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని సత్తా చాటింది. కార్తికేయ, 18 పేజెస్ సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ రెండు చిత్రాల్లో అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం సిద్ధు జొన్నల గడ్డ సరసన డిజే టిల్లు 2 చిత్రంలో నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అటు వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనుపమ. ఈ అందాల అప్సరస షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది.

Advertisement
తాజాగా.. అలనాటి అందాల తారగా మెరిసింది. ఉంగరాల ముంగురులపై అందమైన గులాబీలను అమర్చింది. చీరకట్టులో చిలిపి నవ్వుతోనే అబ్బాయిల హృదయాలను ఆగం చేస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Related Articles

Back to top button