News
5 Times Extra Cash in ATM, ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. ‘500’ డ్రా చేస్తే ‘2500’.. ఇది బ్రో అదృష్టమంటే.. – atm dispensed 5 times extra cash in hyderabad for 500 rupees atm gave 2500 rupees
అయితే.. ఏటీఎంలో సాంకేతిక లోపం వల్లే ఇలా జరుగుతోందని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసి అధికారులు హుటాహుటిన ఏటీఎం సెంటర్ వద్దకు చేరుకున్నారు. వెంటనే ఏటీఎం సెంటర్ను క్లోజ్ చేశారు. దీంతో.. ఎంతో ఆశతో అక్కడికి వచ్చిన పలువురు జనాలు నిరాశతో వెనుదిరిగారు. అప్పటికే డ్రా చేసుకున్న వాళ్లు మాత్రం ఫుల్ దిల్ ఖుష్తో జేబు నింపుకుని అక్కడి నుంచి జారుకున్నారు.
- Read More Telangana News And Telugu News