News
ఇకపై అలా చెల్లదు.. ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. | Supreme court sensational verdict on Election Commissioners appointment check details
ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతోపాటు ఓ కమిటీని నియమించింది.

Supreme Court
ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంతోపాటు ఓ కమిటీని నియమించింది. ఎన్నికల కమిషన్ సభ్యులను నియమించడానికి ప్రధానితో పాటు సీజేఐ, విపక్ష నేత సభ్యుడిగా ఉండే కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు పార్లమెంట్లో సైతం చట్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అప్పటివరకు ఈ కమిటీకి అమలులో ఉంటుందని పేర్కొంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి
Advertisement